Home » Hyderabad
చాలామంది బాధితులు సైబర్ క్రిమినల్స్ బెదిరింపులకు లొంగిపోతున్నారు. వాళ్లు కోరినట్లుగా డబ్బులు ఇస్తూ ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. Cyber Crime Alert
చదువుకి వయసుతో సంబంధం ఉండదు అంటారు. చదువుపై మక్కువ .. చదువుకోవాలనే పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు రేవతి తంగవేలు. 93 ఏళ్ల వయసులో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డి పట్టా సాధించారు.
సీఎం కేసీఆర్ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నేత అని ..అటువంటి కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, కలిసి పని చేశాడని తెలిపారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు.
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల అయి అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈక్రమంలో ఆయన కుమారుడు నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అలాగే చంద్రబాబు రేపు హైదరాబాద్ రానున్నారు.
అమరావతిలో ఇప్పుడు బిజినెస్ మొత్తం పడిపోయింది. నేడు నీళ్ళ కష్టం లేదు. కరెంట్ కోతలు లేవు. కరవు లేదు, కర్ఫ్యూ లేదు. Harish Rao
కేపీహెచ్ బీ 5వ రోడ్డులోని ప్రైవేట్ సాయి అమృత హాస్టల్ లో రెండు రోజుల క్రితం హాసిని ప్రియ(33) అనే మహిళ చేరారు.
హైదరాబాద్, బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏఎంఆర్ కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. AMR Group
ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.