Home » Hyderabad
మోహన్ కుమార మంగళం - మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ - మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ - మెదక్, పీవీ మోహన్ - నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ - నల్గొండ, సీడీ మేయప్పన్ - జహీరాబాద్, బీఎం.నాగరాజ - నిజామాబాద్ నియమించారు.
సిటీ పోలీస్ కమిషనరేట్‌లోని సౌత్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో రెండు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి.
ఆమె ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఆయన బాత్రూమ్లో జారిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది.
స్వర్ణలత రంగం భవిష్యవాణి
భవిష్యవాణి వినడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. సంతోషంగా, ఆనందంగా పూజలు అందుకున్నానని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
Balanagar : చుట్టుపక్కల ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారు ప్రాణభయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.