Home » Hyderabad
వాస్తవానికి హైదరాబాద్ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే... మెట్రోపాలిటిన్ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది.
ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని పవన్ కల్యాణ్ అన్నారు.
హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత అన్న పిటిషనర్.. హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.
పైసా పైసా కూడబెట్టి ఇళ్లు కొనుక్కుంటే ఇప్పుడవి అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసేదేమీ లేక కన్నీటిపర్యంతం అవుతున్నారు.
ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని కొంత పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఔట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకుంటున్నారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను హైడ్రా బృందం చేపట్టింది.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసానగర్ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశాయి.
ఇవాళ్టి నుంచి ఈనెల 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి.. ఓ ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.