హైడ్రా మరో సంచలనం.. సామాన్యుల ఇళ్లు కూడా కూల్చివేత..

పైసా పైసా కూడబెట్టి ఇళ్లు కొనుక్కుంటే ఇప్పుడవి అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసేదేమీ లేక కన్నీటిపర్యంతం అవుతున్నారు.

హైడ్రా మరో సంచలనం.. సామాన్యుల ఇళ్లు కూడా కూల్చివేత..

Hydra Demolitions : సామాన్యులపై హైడ్రా కొరడా.. హైదరాబాద్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. నగంలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు కూల్చివేతలకు పని పెడుతోంది. అయితే, సామాన్యులపై కూడా హైడ్రా తన ప్రతాపాన్ని చూపటం ఇప్పుడు సంచలనంగా మారింది. పైసా పైసా కూడబెట్టి ఇళ్లు కొనుక్కుంటే ఇప్పుడవి అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా కూల్చివేస్తుండటంతో సామాన్యులు చేసేదేమీ లేక కన్నీటిపర్యంతం అవుతున్నారు.

పూర్తి వివరాలు..

Also Read : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం..