-
Home » Hydra demolitions
Hydra demolitions
అప్పట్లో హడావిడి చేసి.. ఇప్పుడెందుకు సైలెంట్ అయినట్లు?
అనేక అంశాల్లో హైడ్రా లక్ష్యం ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది.
మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు
మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. ఆ విల్లాలు నేలమట్టం..
పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు.
హైదరాబాద్లో మళ్లీ కూల్చివేతలు షురూ..
గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి.
హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్..
ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో చట్ట ప్రకారం వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. మల్కాజ్గిరి సర్కిల్లో ఆక్రమణలు కూల్చివేత..
చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, దాంతో తాము హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు.
మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. అక్కడ చెరువులను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్..
అటువంటి పనులు చేసే వారిపై యాక్షన్ తప్పదు.
మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ.. రోడ్డుని ఆక్రమించి కట్టిన ఇల్లు నేలమట్టం..
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
బతుకమ్మకుంటలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్థానికులతో చెప్పారు రంగనాథ్.
హైడ్రా బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది.. వారికి న్యాయసాయం చేస్తుంది: కేటీఆర్
ఇళ్లలో నుంచి పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా పేదల ఇళ్లను కూలగొడుతున్నారని కేటీఆర్ చెప్పారు.