Home » Hyderabad
పోలీసులు డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఘటనల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
తెలంగాణకు ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ రాజ్యం వచ్చాక, పేదల రాజ్యం వచ్చిన తర్వాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ గా పక్కా మారుస్తాం.
మేడ్చల్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు, అందునా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న నగల షాపులో చోరీకి పక్కా స్కెచ్ వేశారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు హల్ చల్ చేస్తున్నాయనే వార్తలతోనే నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు పట్టపగలే దోపిడీకి తెగబడటంతో మరింత హడలిపోతున్నారు.
పొదల్లోకి బాలికను తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు.
వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించిన ధర్నాలతో హైదరాబాద్ దద్దరిల్లింది.
హైదరాబాద్ మియాపూర్‌లో టెన్షన్ టెన్షన్
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు.
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మిస్తాం. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అందరూ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు.