Home » hyderbad
సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు.
Shamshabad Airport: బంగారాన్ని సెంట్ బాటిళ్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిహారిక రెడ్డికి నవీన్ హత్య కేసులో బెయిల్ రావడంపై వారు మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిహారికకు ఇంత త్వరగా ఎలా బెయిల్ వస్తుందని నిలదీస్తున్నారు.
ఈసీ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. అయితే, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని షిండే వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మరో వారం రోజుల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని ఉద్ధవ్
నిన్న ఒక్క రోజే 4 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అత్యధికంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లో దాదాపు 2.46 లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. నాగోల్-రాయదుర్గం కారిడార్లో దాదాపు 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ �
హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా?
ఎవరూ కూడా బద్దలు కొట్టలేని కంచుకోట టీఆర్ఎస్ అని గర్వంగా చెప్పారు. ప్రతీ రంగంలోనూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలు, నేతల సమాహారంతోనే అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.
వీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకోగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. 20 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్లో దారుణం జరిగింది. ఒక మహిళ ట్రయల్ రూం లో బట్లలు మార్చుకుంటుండగా ఇద్దరు యువకులు వీడియో తీశారు.