Home » Hydra Demolish Illegal Constructions
అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైతు రుణమాఫీ రూ.2లక్షలపైన రుణం తీసుకున్న వారు పైమొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్చివేస్తుంది.
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మా భవనాలు ప్రభుత్వ భూమి, చెరువు భూమిని ఒక్క ఇంచు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు తేలినా హైడ్రా బుల్డోజర్లతోనే వారి సమక్షంలోనే భవనాలను ..
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.