Home » Hyundai
Ganesh Chaturthi Car Deals 2025 : గణేష్ చతుర్థి సందర్భంగా ఈ బ్రాండ్ల కార్లపై రూ. 6 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నాయి..
Cars Discount Sale : మీకోసం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. వర్షాకాలంలో ఈసారి కార్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
Jimny SUV Car : జిమ్నీ జూన్ 2023లో వినియోగదారుల కోసం భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయినప్పటికీ, వాల్యూమ్ల పరంగా కారు పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంది.
Car Insurance Claim : ప్రకృతి వైపరీత్యాలు వంటి మిగ్జామ్ తుఫాను కారణంగా సంభవించే వరదల వల్ల కొట్టుకుపోవడం లేదా తీవ్రంగా దెబ్బతిన్న వాహనాలకు వాహన బీమా పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో పూర్తివివరాలు మీకోసం..
Cyclone Michaung : మిగ్జామ్ తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేక సర్వీసులను అందించడానికి రంగంలోకి దిగాయి.
మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్ కార్లు గత నెల 17,896 యూనిట్లు అమ్ముడుపోయాయి.
Hyundai Verna Sedan Booking : ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) నుంచి నెక్స్ట్ జనరేషన్ కారు వచ్చేస్తోంది.
కార్ల తయారీ కంపెనీలు అన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాయి. హ్యుందాయ్ సంస్థ కూడా త్వరలో ఎలక్ట్రిక్ కారును ఇండియాలో లాంఛ్ చేయబోతుంది. ‘ఐయానిక్ 5 ఈవీ’ పేరుతో కొత్త కారు విడుదల కానుంది.
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చివరి రోజు కూడా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.(KTR Davos Tour)
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) నుంచి క్రెటా నైట్ ఎడిషన్ లాంఛ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో క్రెటా కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.