Home » ibps clerk 2025
IBPS Clerk Recruitment 2025: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇటీవల క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 21 వరకు కొనసాగనుంది.