-
Home » ICC Men’s T20 World Cup
ICC Men’s T20 World Cup
నేను వచ్చేశా..! టీమిండియా సభ్యులతో ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకొని టీమిండియా సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో హార్దిక్ షేర్ చేశారు.
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న బెన్‌స్టోక్స్
వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ 2024 నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ తప్పుకున్నాడు.
Former Pakistan coach: నీ బ్యాటింగ్ నువ్వు చేయి.. కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కోచ్
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ, బంగ్లా కెప్టెన్ షకీబ్ మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశిస్తూ పాకిస్థాన్ మాజీ కోచ్ వకార్ యూనిస్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు బ్యాటింగ్ చేయి, అంపైర్లను వారి పని చేయనివ్వండి’ అని యూన
T20 World Cup: శ్రీలంక ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఐర్లాండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం ..
టీ20 వరల్డ్ కప్ టోర్నీ సూపర్ -12లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ జట్ల మధ్య ఆదివారం ఉదయం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ జట్టును ఓడించింది.
T20 World Cup: సూపర్-12కి అర్హత సాధించిన నాలుగు జట్లు ఇవే.. ఏ జట్టు ఏ గ్రూపు నుంచి ఆడుతుందంటే?
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అసలుసిసలైన సమరం రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 16న ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రారంభంకాగా.. క్వాలిఫయిర్ రౌండ్ కోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి. ఈ ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12క
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచ కప్‌లో అసలు సమరం ప్రారంభం కాకముందే వెస్టిండీస్ జట్టు ఇంటిబాటపట్టింది. 2012, 2016 సీజన్లలో టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ పేలువ ప్రదర్శనతో ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
T20 World Cup 2022: శ్రీలంక జట్టుకు షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో విజయం ..
టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకను చిత్తు చేసింది. ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన లంక జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఈ మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.
MS Dhoni: ధోనీని కలవడంతో నా కల నిజమైంది – పాకిస్తాన్ పేసర్
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పాక్ పేసర్ హగ్ చేసుకున్న మరో ఫొటో వైరల్ అయింది. షెహ్నవాజ్ దహానీ అనే పేసర్ ధోనీని కలుసుకునే అవకాశం దక్కించుకున్నాడు.
IND vs AFG : ముచ్చటగా మూడో మ్యాచ్..ఇండియా గెలిచేనా ?
టీమిండియా మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. కొత్తవేదికపై అఫ్ఘానిస్థాన్‌ను ఎదుర్కోనుంది.