Home » ICC Test Rankings
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే టాప్-10లో స్థానం దక్కించుకోగా ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ను దాటి బౌలర్లలో అశ్విన్ అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో కంటే తన ర్యాంకు మెరుగుపర్చుకున్నాడు. ఏడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ ప్రస్తుతం బ్యాట్స్మెన్లలో 13వ ర్యాంకులో కొనసాగుతున్న�
టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. ఇటీవలే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యా�
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే భారత్ వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇవాళ తాజా టెస్టు ర్యాకింగ్స్ లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ ను ఇటీవలే టీమిండియా 2-0 తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ర్యాంకుల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ లో సరిగ�
ఇంగ్లండ్-భారత్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ టెస్టు ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అనేక మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ICC Test Rankings : ఐసీసీ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో జడేజా నెంబర్ వన్ స్థానానికి చేరాడు.
రీసెంట్ గా ఐసీసీ రిలీజ్ చేసిన ఎమ్మారెఫ్ వరల్డ్ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ ర్యాంక్ దిగజారింది. ఐదో స్థానంలో 797 రేటింగ్ తో రోహిత్ శర్మ ఉండగా.. అతనికి రెండు స్థానాల 756..
మరోసారి టీమిండియా ప్రథమ స్థానాన్ని చేరుకోగలిగింది. న్యూజిలాండ్ పై భారత్ సాధించిన ఘన విజయం తర్వాత 3వేల 465పాయింట్లతో టాప్ 1కు చేరుకుంది. మొత్తం 28మ్యాచ్ లు ఆడిన ఇండియా....
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మరో రెండ్రోజుల్లో మొదలుకానుంది. అంతకంటే ముందే విరాట్ కు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి చేరుకోగలిగాడనే గుడ్ న్యూస్ వచ్చింది. ఇక నెం.1 స్థానాన్ని స్టీవ్ స్మిత్ పథిలంగా ఉంచుకున్నాడు.