Home » icc
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది.
జమైకా పరుగుల చిరుత, ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసెన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది.
14 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీకి సంబంధించి ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో జరగబోయే మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఖరారు అయ్యాయి.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపుతున్నాడు.
భీకర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఫ్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.
టీ20 ప్రపంచకప్‌కు మరో ఐదు నెలలు సమయం ఉండానే అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుభవార్త చెప్పింది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన చేస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు.