Home » ichachapuram
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉంది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించడం మినహా 1983 నుంచి నేటి వరకూ 8 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 సార్లు టీడ
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. మూడు దశాబ్దాల్లో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే….ఐదు సార్లు టీడీపీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే.. జిల్లా నాయకత్వం సమన్వయ లోపం కారణంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థక�
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులు జగన్ పాదయాత్ర సాగింది. 13 జిల్లాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత ఇచ్ఛాపురం దగ్గర జగన్ పైలాన్ ఆవిష్కరించారు. 88 అడ�