Home » icon star
బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు బన్నీ ఇంటికి వెళ్లి మరీ అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ కొరటాల శివ, దేవర(Devara) నిర్మాత సుధాకర్ మిక్కిలినేనితో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరీ అభినందించారు.
అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అవార్డుతో పాటు పలు అంశాల గురించి, సినిమాల గురించి కూడా మాట్లాడారు.
నేషనల్ అవార్డు వచ్చిన అనంతరం మొదటిసారి అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) నివాసంలో ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలవడంతో కంచర్ల కన్వెన్షన్ ని ఓపెన్ చేయడానికి అల్లు అర్జున్ తన మామ ఆహ్వానం మీద నేడు నల్గొండకు వెళ్లారు.
అల్లు అర్జున్ తాజాగా తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించిన కంచర్ల కన్వెన్షన్ ఓపెనింగ్ కి నల్గొండ వెళ్లారు.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలిచారు.
బేబీ చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ మీట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే సక్సెస్ ఈవెంట్ పెట్టగా నేడు అప్రిషియేషన్ మీట్ పెట్టబోతున్నారు.
అవార్డుల కార్యక్రమంలో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. అవార్డు అందుకున్నాక బన్నీ మాట్లాడేముందు ఓ పెద్దావిడను స్టేజి మీదకు పిలిచారు. ఆమెను చూసి బన్నీ ఆశ్చర్యపోయారు.
అల్లుఅర్జున్ న్యూ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..