Home » ICU 100 beds
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.