Home » identified
సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడింది. సూర్యుడిపై జరిగిన ఈ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురి చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్లు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.
మెక్సికో ఎయిర్ పోర్టులో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఏకంగా మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మెక్సికో ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా కొరియర్ బాక్సుల్లో కనిపించిన పుర్రెలను చూసి అధికారులు షాక్ అయ్యారు.
చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
భూమివైపుకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్ హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లే కాంతిని పంపిస్తున్న కృష్ణ బిలాన్ని గుర్తించారు. అమెరికా కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియల్ ఫెసిలిటీ సాయంతో �
రోజుకు 2 లీటర్ల నీటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగాలి. అయితే, ఈ సూత్రం అందరికీ వర్తించదని తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలోకి ఇతర పానీయాలు, ఆహార పదార్థాల ద్వారా నీరు చేరుతుందని, మళ్లీ అదనంగా నీళ్లు తీసుకుంటే ముప్పేనని అమెరికా పరిశోధకులు గుర్తిం�
అరుదైన కొత్త బ్లడ్ గ్రూప్ కనుగొనబడింది. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ ను కనుగొన్నారు. ‘తల్లి బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ అయితే.. ఆమె రోగనిరోధక వ్యవస్థ శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటిబాడీలను తయారు చేస్త
అంతరిక్షంలో బృహస్పతి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యం కాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉప�
భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్-3 మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడి�
ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం(జులై 27,2022) రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం ఇద్దరు రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐ�
ఆఫ్రికాలోని ఘనా దేశంలో వెలుగుచూసిన ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కేసులు రెండు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప