Home » identify
కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్ కొవిడ్ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు.
దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ సబ్వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాలో కరోనా ఉధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ లో బీఏ.4 కూడా ఒకటిగా చెప్పవచ్చు. అంతకముందు కరోనా సోకినా, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతున్నట్లు నిర్ధారణ అయింది.
కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లు అయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.
కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA.2 వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ కేసులను గుర్తించారు.
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ విధానాన్ని వినియోగిస్తుండగా ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది.
blast on Rail tracks in Tirupati : తిరుపతిలో రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. తారకరామా నగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. పట్టాలపై ఉన్న ఓ బాక్సును శశికళ అనే మహిళ పక్కకు లాగింది. దీంతో… భారీ శబ్ధంతో ఆ బాక్స్ పేలిపోయింది. శశికళకు తీవ్రగా�
సామాన్య ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పటికే నడుస్తున్న ష్రామిక్ స్పెషల్, 30 ఎసి స్పెషల్, 200 స్పెషల్ రైళ్లతో పాటు 80 ప్రత్యేక రైళ్లను కొత్తగా నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. భారత రైల్వే 80 కొత్త స్పెషల్ రైళ్లను ఈ రోజు నుంచి
శ్రీశైలం పవర్ హౌజ్ లో రెస్క్యూ టీమ్ పురోగతి సాధించింది. ఏఈ సుందర్ మృతదేహంతోపాటు మరో నాలుగు మృతదేహాలను గుర్తించింది. మూడో ఫ్లోర్ లో ఏఈ సుందర్ మృతదేహాన్ని గుర్తించింది. సుందర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొస్తున్నారు. మిగిలిన వారి కో�
మొబైల్ ఫోన్..అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. వ్యక్తిగత భద్రతకు అంతులేని ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. తాజాగా అత్యంత ప్రమాదకరమైన 11 యాప్స్‌ను గూగుల్ సంస్థ తన యాప్ స్టోర్‌లో గుర్తించింది. ఈ యాప్స్ జోకర్ అనే మాల్వేర్ను యూజర్ల డివైస్ల�