Home » idupulapaya
కడప జిల్లాలో జగన్ నాలుగు రోజులు పాటు పర్యటిస్తారు.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయాన్నే వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. జగన్ వెంట ఆయన సతీమణి
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా హత్తుకొని ..
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
రేపే ఢిల్లీకి వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వైఎస్ఆర్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింది.
ఈరోజు కడప జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ ఏ నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయనకు పేరు తెచ్చే విధంగా పని చేస్తానని రోజా అన్నారు.
ఆదిత్య బిర్లా యూనిట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. తర్వాత.. జగనన్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు పట్టాలు అందజేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపటి నుంచి 3 రోజులపాటు కడపజిల్లాలో పర్యటించి పలు అభివృధ్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇడుపులపాయకు చేరుకున్న విజయమ్మ, షర్మిల