Home » ifs
అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
మనాలి-కులు జాతీయ రహదారిపై భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే పనిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్మికులపై బండరాళ్లు పడటంతో పనిచేస్తున్నవారంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సరైన భద్రత లేకుండా పనిచేయిస్తున్న
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూడండి.
ఏటా జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్లాస్టిక్ వాడకంపై పోరాటం చేసేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరూ ఓ ఉద్యమంలా పాల్గొనాలని కోరింది. ట్విట్టర్లో పలువురు అవగాహన కల్పిస్తూ చేసిన ట్వీట్లు వైరల్ �
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.
అనేక జీవుల్ని చిన్న చిన్న బోన్లలో, అక్వేరియంలు లేదా ఏదైనా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంచి బంధిస్తారు. అవి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వాతావరణానికి అలవాడుపడతాయి. కానీ, అలాంటి జీవాల్ని స్వేచ్ఛగా వాటి ప్రపంచంలోకి వదిలేస్తే అవి పొందే ఆనంద
ప్రస్తుతం రుచిర భూటాన్‌లో భారత దౌత్యవేత్తగా కొనసాగుతున్నారు. ఆమె 1987 ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుతం ఐరాసలో టి.ఎస్.తిరుమూర్తి భారత ప్రతినిధిగా కొనసాగుతున్నారు.