Home » IFS Officer
2022లో అండర్ సెక్రటరీగా చేరారు. పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేశారు.
మనాలి-కులు జాతీయ రహదారిపై భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే పనిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న కార్మికులపై బండరాళ్లు పడటంతో పనిచేస్తున్నవారంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సరైన భద్రత లేకుండా పనిచేయిస్తున్న
సింహాన్ని కాస్త దూరం నుంచి చూడటానికే భయపడతాం. అలాంటిది దానికి మంచినీళ్లు తాగించడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. దాహంతో ఉన్న ఓ సింహానికి ఓ వ్యక్తి బాటిల్ తో మంచినీరు పట్టించాడు. అతని ధైర్యానికి, దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో చూడండి.
ఎండలేక తాళలేకపోయిందేమో? ఒక జింక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఊపిరి తీసుకోలేకపోయింది. ఓ వ్యక్తి వెంటనే దానికి ఆక్సిజన్ సిలెండర్ అమర్చి ప్రాణాలు కాపాడాడు. నెటిజన్లు అతని మంచితనానికి సెల్యూట్ చెబుతున్నారు.
పామును చూస్తే ఎగిరి గంతేస్తారు. కంటపడితే అక్కడ ఉండను కూడా ఉండరు. పరుగులు పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పామును చూసి కొంచం కూడా బెరుకు లేకుండా పట్టుకున్నాడు. ఆరడుగుల పామును అవలీలగా చేతులతో పట్టుకొని ఆడించాడు.
tiger smoking : ట్రక్కులో పులికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రక్కులో నుంచి మెల్లిగా బయటకు వస్తోంది. దాని నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఒక్కసారిగా వాహనం నుంచి బయటకు రాగానే..మరింత దట్టంగా పొగలు రావడం కనిపిస్తోంది. దీంతో పు�