Home » IIT Bombay
IIT Bombay Jobs : ఐఐటీ బాంబే క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం మొత్తం 1,979 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 1,650 మంది ఉద్యోగ ఆఫర్లను పొందగా, 1,475 మంది జాబ్ ఆఫర్లను పొందారు.
'రాహోవన్' పేరిట స్కిట్ వేశారు. రామాయణ ఇతివృత్తం ఆధారంగా ఆ ప్రదర్శన..
ఇటీవల జరిగిన ఐఐటీ బాంబే టెక్ ఫెస్ట్ లో ప్రభాస్ 'కల్కి' మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొని మూవీ విషయాలను స్టూడెంట్స్ తో పంచుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేశారు.
మనదేశంలో విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యారంగంలో ప్రమాణాలు గతంకంటే మెరుగుపడ్డాయి. ఈ క్రమంలోనే భారతదేశ యూనివర్సిటీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. వరల్డ్ ర్యాంకింగ్స్లో సైతం ఇండియన్ ఇన్స్టిట�
మాంసాహారం తినే విద్యార్ధులపై క్యాంటిన్ నిర్వాహకులు వివక్ష చూపుతున్నారంటూ బాంబే IIT క్యాంటీన్ లో వివాదం చెలరేగింది. శాఖాహారులు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అనే పోస్టర్ పై వివాదం జరుగుతోంది.
ఐఐటీ బాంబే (IIT Bombay)కు చెందిన పూర్వ విద్యార్థుల గ్రూపుకు నందన్ నీలేకని రూ. 315 కోట్లు విరాళం ఇచ్చారు.
పోయిన నెల దర్శన్ ఇంటికి వచ్చాడు. యూనివర్సిటీలో కులం పేరుతో చిత్రవధ చేస్తున్నారని అమ్మానాన్నల వద్ద ఏడ్చాడు. మొదట్లో అందరూ బాగానే ఉండేవారట. అయితే దర్శన్ కులం తెలుసుకున్నాక తనను దూరం పెట్టారని చెప్పాడు. దర్శన్ పట్ల వాళ్ల బిహేవియర్ పూర్తిగా మా�
సోలంకి ఆత్మహత్య మీద ఏర్పాటు చేసిన కమిటీ ముందు అంబేద్కర్ పెరియార్ ఫూలే స్టడీ సర్కిల్ సభ్యులు, అంబేద్కరైట్ స్టూడెంట్స్ కలెక్టివ్ సభ్యులు క్యాంపస్లో ఉన్న కుల వివక్షను ఎత్తిచూపారు. అయితే వారిలో ఎవరూ సోలంకిని కలవలేదని, అంతే కాకుండా దర్శన్ ఏ వి�
దర్శన్ ఆంటీ దివ్యాబెన్ స్పందిస్తూ ‘‘నెల రోజుల క్రితం దర్శన్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫ్రీగా చదువుకుంటున్నావని స్నేహితులు హేళన చేసేవారని చెప్పాడు. దర్శన్ మీద వాళ్లు చాలా కోపంతో, అసూయతో ఉండేవారట. తాము చాలా డబ్బు ఖర్చు చేసి చదువుతుంటే దర్శన్ మా�
జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఐఐటీ బాంబే ఈ ఫలితాల్ని విడుదల చేయనుంది. సోమవారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.