IIT lessons

    Swayam Prabha: ఫీజు లేకుండా.. అరచేతిలో ఐఐటీ పాఠాలు!

    June 18, 2021 / 03:30 PM IST

    కాలేజీల్లో సౌకర్యాలు లేకపోవడం.. సౌకర్యాలున్న కాలేజీలలో చదివేందుకు చోటు దక్కకపోవడం.. ఉన్న కాలేజీలలో సరైన ఫ్యాకల్టీ కొరత.. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్న చోట చదివేంత స్థోమత సరిపోక ఎందరో తెలివైన విద్యార్థులు మరుగున పడిపోతున్నారు. అలాంటి వారందరి�

10TV Telugu News