Home » IITs
ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఐఐటీ బాంబే ఈ ఫలితాల్ని విడుదల చేయనుంది. సోమవారం నుంచే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఐఐటీ విద్యా సంస్థల్లో ఆఫర్ చేసే M.Tech కోర్సులకు ఫీజులు పెంపుతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కొత్త ఎంటెక్ విద్యార్థులకు వర్తిస్తుందా? లేదా కొనసాగుతున్న ఎంటెక్ విద్యార్థులకు వర్తిస్తుందో తెలియక గందరగోళం ఏర్పడింది. దీనిపై హెచ్ఆర్ డీ మంత్రి�
దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.