Home » Ikea Store
ఒక వస్తువు కొనడానికి దుకాణానికి వెళ్లి దాంతో పాటు చాలా వస్తువులు కొనేస్తుంటాం. ఓ మహిళ కొనాలనుకున్న వస్తువు తప్ప వేరే వస్తువుల కొని తన కన్నా పొడవైన బిల్లును చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది.
హైదరాబాద్ మాదాపూర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
chalasani srinivas daughter : ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.