Home » illegal affai
రెండో భార్యగా ఉన్న తనను పర పురుషుల వద్ద పడుకోమని చెపుతున్నాడని ఓ మహిళ భర్తను హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
భర్తకు ఓ భార్య బడితెపూజ చేసింది. తాను ఉండగానే..మరొక మహిళతో ఉండడంతో ఆమె కోపం కట్టలు తెచ్చుకుంది. నడిరోడ్డుపై లాక్కొచి చితక్కొట్టింది. ఈ ఘటన నగర శివారు ప్రాంతమైన అల్వాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లొకి వెళితే…సికింద్రాబాద్‌కు చెందిన గోపాల�