Home » Illegal Constructions Demolish
దీనిపై విచారించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బిల్డింగ్ లను నేలమట్టం చేశారు అధికారులు. అడ్డుకోబోయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.