Home » illicit affair
గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తన ఐదేళ్ల వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో ఓ తండ్రి 15ఏళ్ల కొడుకును దారుణంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
భర్త బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తమకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను తుదముట్టించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తన వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోయి, అభ్యంతరం చెప్పటంతో ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందొక భార్య.
వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ. అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధాలతో జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి. వాటి మోజులో పడి కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నకొడుకును హతమార్చిన తల్లి కటకటాలపాలైన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఉపాధికోసం గల్ఫ్‌లో కొడుకు ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే స్ధానికంగా ఉంటున్న కోడలు అడ్డదారులు తొక్కుతోంది. కోడలు ప్రవర్తన చూసి తట్టుకోలేని మామ కోడల్ని పొడిచి చంపాడు.
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు.
వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త. అయినా భార్య లెక్క చేయకుండా ఆ బంధాన్ని కొనసాగించసాగింది.
కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.
అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణం బలైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త కిరాతకుడిలా మారాడు. కట్టుకున్న భార్యను పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ఒకటి కాదు రెండు కాదు 25 సా