Home » illness
కంటికి రెప్పలా చూసుకుంటోన్న కొడుకు అరుదైన వ్యాధితో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేక కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది ఓ తల్లి. కోర్టుకు సెలవులు కావడంతో.. తిరిగి ఇంటికి వెళ్తుండగానే దారిలోనే కన్నుమూశాడు ఆమె కొడుకు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే...దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
VK Sasikala : అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. శశికళకు జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్ �
Pulla village : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నెల రోజుల క్రితం ఏలూరులో వందలాది మందిని ఆస్పత్రి పాలు చేసిన వింత వ్యాధి ఇప్పుడు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపిస్తోంది. తాజాగా భీమడోలు, పూళ్ల.. పరిసర గ్రామాల ప్రజలను వణికిస
ఏలూరుకు ఏమైంది ? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. వింత వ్యాధికి కారణం ఏంటనేది స్పష్టంగా తేలడం లేదు. ఏలూరులో పర్యటిస్తున్న ఎయిమ్స్ All India Institute Of Medical Science (AIIMS) బృందం.. వింత వ్యాధిపై ఏం తేల్చింది..? వింత వ్యాధిపై ఎయిమ్స్ ఫస్ట్ రిపోర్ట్‌లో ఏముంది.
అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్ అయ్యారు. మెరుగై�
సుదీర్ఘ అనుభవం కలిగి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడును ఆదుకునేందుకు.. ఆపన్నహస్తం అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి నేనున్నా అంటూ ముందుకు వచ్చారు. సినీ, రాజకీయాలతో మంచి అనుబంధం ఉండి ప్రజా�
Strange disease Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలోని చిన్నారులు, పెద్దలకు ఏమైంది..? ఒక్కొక్కరు ఉన్నట్టుండి ఎందుకు పడిపోతున్నారు.. ? ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభించి అల్లకల్లోలం సృష్టించగా.. మళ్లీ ఈ కొత్త వ్యాధి ఏ�
Drink turmeric milk : శీతాకాలం రోగాల సీజన్. అంటు వ్యాధులు ప్రబలుతుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచూ రోగాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న తరుణంలో..ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యుల