Home » IMD Alert
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండ�
తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది.
తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.