Home » IMD Forecast
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడి�
Forecasts Heavy Rain : ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వాతావరణశాఖ ఆలస్యంగానైనా చల్లటి కబురు చెప్పింది. బిపర్జోయ్ తుపాన్ వల్ల మందగించిన రుతుపవనాలు జూన్ 18వతేదీ నాటికి తిరిగి ప్రారంభం అవుతాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది....
తుపాను ప్రభావంతో దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా ఈశాన్య ప్రాంతాలు అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అండమాన్ సముద్రంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందని.. దీని కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేసింది. మే 04 నాటికి తుపాన్ గా మారి.. మే 05వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్సూన్.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది.
నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర