IMD

    ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం…బలమైన గాలులు వీచే అవకాశం

    April 12, 2020 / 07:18 AM IST

    ఢిల్లీలో మళ్లీ ఎయిర్ పొల్యూషన్ పెరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైనప్పటికీ, కొందరు చేసిన పిచ్చిపనుల కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి “మితమైన(మ�

    శుక్రవారం కూడా వర్షాలు   

    January 3, 2020 / 01:16 AM IST

    ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రా

    ఈ ఏడాది శీతాకాలం వెచ్చగానే: వాతావరణ శాఖ అంచనా

    November 29, 2019 / 11:00 AM IST

    కర్బన ఉద్గారాలు, కాలుష్య మేఘాల కారణంగా దేశంలో ఉష్ణోగ్రతలు శీతాకాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట అధిక వేడి ఉంటుంది. మాములుగా అయితే శీతాకాలం నవంబరు చివరి వారంలో దేశమంతా గజ గజ వణికించే చలి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ వాత�

    ముంచుకొస్తున్న మహా తుఫాన్: తెలంగాణలోనూ భారీ వర్షం

    November 5, 2019 / 02:43 AM IST

    మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ఈ ధాటికి రానున్న 48గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ వాయవ్య దిశగా పయనిస�

    ఢిల్లీకి ఉపశమనం : నవంబర్ 6 తర్వాత కాలుష్యం తగ్గుతుంది 

    November 2, 2019 / 09:53 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోయిన వాయు కాలుష్యం ఒకటి రెండు రోజుల్లో తగ్గు ముఖం పడతుందని భారత వాతారణశాఖ అధికారి కేవీ సింగ్ చెప్పారు. శనివారం గాలి అతి తక్కువగా ఉందని, ఈ రోజు నుండి గాలి పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 6 తర్వాత గాలి దిశ మారుతుందని ఆయన వ

    నవంబరు, డిసెంబర్లో ఎండలు పెరగనున్నాయ్

    October 28, 2019 / 03:59 AM IST

    దాదాపు అక్టోబరు ముగిసిందంటే చలికాలం మొదలైనట్లే. నవంబరు, డిసెంబర్లో భారత్‌లో ఉండే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఎండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటీవలే ఇండియన్ మెటరాలాజికల్ డిపార్ట్‌మెంట్(ఐఎండీ) దక్షిణాసియాలోని వాతావరణ పరిస

    మరి కొద్ది గంటల్లో ముంచుకురానున్న క్యార్ తుఫాన్

    October 26, 2019 / 07:27 AM IST

    తిత్లీ తుఫాన్ ధాటికి నష్టం నుంచి కోలుకో లేదు. సహాయక చర్యలు పూర్తికానే లేదు. బీభత్సం సృష్టించేందుకు మరో తుఫాన్ సిద్ధమైంది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరగా బలపడుతూ.. శనివారం సాయంత్రం నాటికి ప్రభంజనం సృష్టిస్తుందని వాతా�

    102ఏళ్లలో…ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో అత్యధిక వర్షపాతం

    September 30, 2019 / 04:25 AM IST

    102సంవత్సరాలలో భారత్ లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇంకా నెల పూర్తి అవడానికి ఒకరోజు మిగిలి ఉండగానే ఆదివారం(సెప్టెంబర్-29,2019)నాటికి మొత్తం భారతదేశ సగటు వర్షపాతం 247.1మిల్లీ మీటర్లగా,సాధారణం కంటే 48% ఎక్కువ, భారతదేశ వాతావరణ శాస్

    HIKKA Cyclone : IMD హెచ్చరికలు..17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    September 25, 2019 / 01:15 AM IST

    హికా తుపాను.. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు సిద్ధమైంది. రాగల 24 గంటల్లో.. ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD హెచ్చరించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్�

    తెలంగాణతో సహా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

    September 24, 2019 / 04:14 AM IST

    దేశంలోని 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ  విడదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. ఉత్తర�

10TV Telugu News