Home » Immadi Ravi
పలువురు ఐ బొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశామని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐ బొమ్మ సైట్ లేదంటూ వాపోతున్నారు.(I Bomma Ravi)
రవి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గురించి సంచలన విషయాలు తెలిపాడు. (I Bomma Ravi)
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar)తో భేటీ అయ్యారు. ఇటీవల ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. (CV Anand)