Home » inaugurate
సీఎం కేసీఆర్ డిసెంబర్ 19న వనపర్తి, 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
బీహార్ లోని ఆర్జేడీ కార్యాలయంలో ఆ పార్టీ గుర్తు అయిన 6 టన్నుల లాంతర్ ని ఏర్పాటు చేశారు. ధీన్ని లూలూ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని పార్టీ భావిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా దాదాపు రూ.260కోట్లతో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం(అక్టోబర్-20,2021)ప్రధాని
హైదరాబాద్‌లో 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. మత్స్యపరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
Antarvedi temple chariot : అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని సిద్ధం చేస్తామన్న ప్రభుత్వం… ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతర్వేదిలో రథం దగ్ధమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. కల్యాణోత్సవా
CM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa Dist) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యా
CM KCR inaugurated a double bedroom house : సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… నర్సాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. నర్సాపూర్‌లో నూతనంగా నిర్మించిన 2 వేల 400 ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. గేటె�
CM KCR to Siddipet : సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 2020, డిసెంబర్ 10వ తేదీ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడతారు. ముఖ్యమంత�