Home » inaugurate
చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన చాంద్రాయణగుట్ట కొత్త ఫ్లైఓవర్‌ను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఫ్ల�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు.. టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్‌కు చెందిన యకహోమా గ్రూప్‌నకు చ�
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.430 కోట్లతో 450 ఎకరాల్�
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణకు ప్రతిరోజు వెయ్యిమందికి ఆర్టీసీ ద్వారా దర్శనం కల్పించనున్నామని తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం సౌకర్యవంతం అన్నారు. సంస్థను లాభాల బాటలో తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో కార్�
హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్ 2 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు.
హైకోర్టు ప్రాంగణం నుంచి కొత్త జిల్లాల కోర్టులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 జిల్లా కోర్టులు ఏర్పాటు చేశారు.
మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించిన కేటీఆర్.. మంచినీటి సరఫరా పనులను ప్రారంభించారు. చొప్పదండిలో రూ.35 కోట్లతో నిర్మించే మున్సిపల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
భారత దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. విమర్శలు చేస్తున్నవారిని అడుగుతున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు.
షేక్ పేట్ ఫ్లై ఓవర్ సుదీర్ఘంగా 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్‌లో SRDP ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది.