Home » Incovacc
భారత్ లో తొలి కరోనా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్ ఆవిష్కరించారు.
ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్‌కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవ�
కోవిడ్‌కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.
ఇంజెక్షన్లు తీసుకోవడం అంటే భయపడేవాళ్లకు, సూదుల నొప్పి భరించలేం అనుకునే వాళ్లకు గుడ్ న్యూస్. మన దేశంలో నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ముక్కు ద్వారానే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తారు.
ప్రపంచంలోనే తొలిసారి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) అభివృద్ధి చేసిన చుక్కల మందు ‘ఇన్కోవాక్’ను ఇకపై బూస్టర్ డోసుగానూ వినియోగించుకోవచ్చు. ఇది ముక్కు ద్వారా తీసుకొనే టీకా. దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రో