Home » Increase Appetite
మెంతిపొడి పొట్టలో గ్యాస్ ను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. తద్వారా ఆకలి పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మెంతిపొడిని తేనె తో కలిపి తీసుకోవటం మంచిది. పెరుగులో కలుపుకుని కూడా తినవచ్చు.
ఆకలిని పెంచుకునేందుకు చాలా మంది మందులపై అధారపడతారు. అయితే అలాంటి అవసరం లేకుండానే ఇంట్లో ఉండే ఔషదాల ద్వారా ఆరోగ్యకరంగా ఆకలిని పెంచుకోవచ్చు
దీర్ఘకాలికమైన డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత మొదలైన వ్యాధులతో బాధపడేవారు ఆకలిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీటి కారణంగా తినాలన్న కోరిక తక్కువగా ఉంటుంది.
ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి మరియు వాంతులను నివారించడంలో సహాయపడుతుంది.