-
Home » IND A vs PAK A
IND A vs PAK A
IND-A vs PAK-A : దంచికొట్టిన పాకిస్తాన్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం
July 23, 2023 / 06:36 PM IST
ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్-ఏ, భారత్-ఏ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. యువ భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
Emerging Asia Cup : సాయి సుదర్శన్ అజేయ సెంచరీ.. పాక్ పై భారత్ విజయం
July 19, 2023 / 09:18 PM IST
ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) అజేయ సెంచరీతో చెలరేగాడు.