Home » IND Vs AUS 2st Test
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక�
మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.
రెండో టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఇరుజట్లకు మూడో రోజు ఆట కీలకం కానుంది. ఆదివారం ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఇండియా వర్సెస్ ఆసీస్ మొదటి టెస్టులో జయదేవ్ ఉనద్కత్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు �