Home » IND vs AUS Test Match
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�
ఇండియా వర్సెస్ ఆసీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఆడింది. తొలి ఇన్నింగ్సులో 263 పరుగులు మాత్రమే చేయగలిగింది.
BGT 2023: ఆస్ట్రేలియా భయపడినట్టుగానే జరిగింది. నాగపూర్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో కంగారూలకు భంగపాటు తప్పలేదు.
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ స్పిన్నర్ల బౌలింగ్ ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆసీస్ అలౌట్ కావటంతో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్సింగ్స్ లో 144 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. టీమిండియా స్కోరు 321/7. క్రీజులో రవీంద్ర జడేజా 66 పరుగులు, అక్షర్ పటేల్ 52 పరుగులతో ఉన్నారు.
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మ్యాచ్ అంటే మాటల యుద్ధం షరామామూలే. గ్రౌండ్లో భారత్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేలా నోరుపారేసుకునే ఆసీస్ ఆటగాళ్లు.. ఈసారి మ్యాచ్ ప్రారంభంకు ముందే పిచ్‌పై గోల షురూ చేశారు. ఆసీస్ జట్టు ఆటగాడు స్టీవ్‌స్మిత్ నాగ్‌పూర్ పిచ్ గుర
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తుదిజట్టులో స్పిన్నర్లకు ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న ప్రశ్నకు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చారు.