Home » IND vs BAN 2nd T20
టీమ్ఇండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు
పాకిస్థాన్ గడ్డపై పాకిస్థాన్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని భారత గడ్డపై అడుగుపెట్టిన బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసిరావడం లేదు.
భారత్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది.
రెండో టీ20 మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది.