-
Home » IND Vs BAN Match
IND Vs BAN Match
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. వర్షం లేకపోయినా మూడోరోజు ఆట రద్దు.. ఎందుకంటే?
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట కూడా రద్దయింది. వర్షం లేకపోయినా మ్యాచ్ ను
IND vs BAN Test Match: నేటి నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. టీమిండియా తుది జట్టు ఇదే..!
కే.ఎల్. రాహుల్ సారథ్యంలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో తుది జట్టు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా.. ఇవాళ జరిగే టెస్టు మ్యాచ్‌కు ఏ విధంగా తుది జట్టుకూర్పు ఉంటుందనేది చర్చనీయాంశ�
IND vs BAN: బంగ్లాతో జరిగే టెస్టు సిరీస్‌లో కూంబ్లే రికార్డును అశ్విన్ అధిగమించగలడా?
టెస్టు సిరీస్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బంగ్లాతో టెస్టు సిరీస్ లో కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన 93వ టెస్టు
Ind vs Ban 3rd ODI: క్లీన్‌స్వీప్ గండం గట్టెక్కేనా? నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు
India vs Bangladesh Match: పుంజుకుంటారా? టీమిండియాకు పరీక్ష.. నేడు బంగ్లాదేశ్‌తో రెండో వన్డే ..
టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించి పట్టునిలుపుకొనేందుకు పట్టుదలతో ఉంది
Veera Simha Reddy: ఇండియా-బంగ్లా మ్యాచ్‌లో వీరసింహారెడ్డి హవా.. బాలయ్యా మజాకా!
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిన్న ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలవడంతో, సెమీ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లు అయ్యింది. ఈ మ్యాచ్‌ను వీక్షించినవారికి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ హవా కనిపి