Home » IND vs NZ India vs New Zealand
Shubman Gill : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. అనంతరం కెప్టెన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.
IND vs NZ 2nd ODI : టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అతిపెద్ద కారణంగా పేలవమైన బ్యాటింగ్. మరో ప్రధాన కారణం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం కూడా ఓ కారణంగా పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.