Home » IND vs NZ Odi Series 2026
IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
IND vs NZ Odi Series 2026 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్ జరగనున్న వేళ టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు.