Home » IND vs NZ T20 series
గాయపడిన వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మల స్థానాల్లో న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కు రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్ల(Shreyas Iyer )ను సెలక్టర్లు ఎంపిక చేశారు.