Home » IND vs SA 2nd T20
రింకూ కొట్టిన సిక్స్ అద్దాన్ని తాకిన సమయంలో ఆ రూమ్లో బీసీసీఐ కంటెంట్ మేనేజర్ రాజల్ ఆరోరా, బీసీసీఐ మీడియా మేనేజర్ మౌలిన్ పారిఖ్ అక్కడే ఉన్నారు.
Gautam Gambhir-Ravi Bishnoi : దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్ఇండియా ఓటమితో మొదలుపెట్టింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచులో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Memes on Shubman Gill : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Rinku Singh apologizes : భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ ప్రస్తుతం తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు.