Home » IND vs SA 4th T20
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రద్దు కావడంతో బీసీసీఐ (BCCI ) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
బుధవారం లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ (IND vs SA) దట్టమైన పొగమంచు కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో (IND vs SA) విజయం సాధించి జోష్లో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది.