Home » IND vs SRI
విరాట్ కోహ్లీ లంకతో వన్డే సిరీస్‌లో ఓ అరుదైన రికార్డు పై కన్నేశాడు.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన చేసింది.
ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2005 డిసెంబర్ 10న సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.