Home » IND vs ZIM 2nd T20I
జింబాబ్వే చేతిలో మొదటి టీ20లో ఓడిపోయిన టీమిండియా రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై విజయం తరువాత శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా బ్యాటర్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడడంతో..