Home » Independence day celebration
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
నేడు ఆగస్టు 15. బ్రిటీష్ వారి చెర నుంచి భారతదేశం విడిపడి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నరోజు. జాతీయ జెండానుఎగరవేసి సగర్వంగా దేశభక్తిని చాటుకునే రోజు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని, శాటిలైట్ రంగంలో మనమే ముందున్నామని, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
ఎర్రకోటలో ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అమరనే గిరిధర్ స్వాగతం పలికారు.
అల్లు వారి ఫ్యామిలీ అల్లు ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.